AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరోల మూవీ కెరీర్ లో లాంగ్ గ్యాప్.. ఫ్యాన్స్ కోసం తప్పడంలేదంటున్న సూపర్ స్టార్స్

రెగ్యులర్‌గా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితేనే ఇండస్ట్రీకి మంచిది అని అందరూ చెబుతున్నా... ప్రాక్టికల్‌గా అది సాధ్యం కావటం లేదు. స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలో బిజీగా మేకింగ్‌ పరంగా అవి ఎక్కువ టైమ్ తీసుకోవటంతో హీరోల కెరీర్‌లో లాంగ్ గ్యాప్ తప్పటం లేదు. ప్రజెంట్ స్టార్ హీరోలందరూ అలాంటి బ్రేక్‌లోనే ఉన్నారు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Jul 02, 2025 | 5:15 PM

Share
పుష్ప 2తో పాన్ ఇండియా మార్కెట్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్‌ నెక్ట్స్ మూవీని ఫైనల్ చేసేందుకు చాలా టైమ్ తీసుకున్నారు. ఆల్రెడీ లాక్ అయిన లైనప్‌ను పక్కన పెట్టి అట్లీని ప్రాజెక్ట్‌ను ముందు పట్టాలెక్కించారు. అయితే ఈ ప్రాసెస్‌లో ఎక్కువ టైమ్ వేస్ట్ కావటంతో మరోసారి బన్నీ కెరీర్‌లో లాంగ్ గ్యాప్ తప్పేలా లేదు.

1 / 5
బన్నీతో మూవీని గ్లోబల్ రేంజ్‌లో భారీగా ప్లాన్ చేస్తున్నారు అట్లీ. మేకింగ్ టేకింగ్ పరంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ ఉండేలా చూసుకుంటున్నారు. ఈ రేంజ్‌ సినిమా అంటే షూటింగ్‌కే ఏడాది సమయం పడుతుంది. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్‌కు మరో ఆరు నెలలు పక్కా. అంటే మరో ఏడాదిన్నర వరకు బన్నీని తెర మీద చూసే ఛాన్సే లేదు.

2 / 5
జక్కన్నతో మూవీ చేస్తున్న మహేష్‌ను మళ్లీ స్క్రీన్ మీద చూసేది ఎప్పుడన్నది ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. ఇప్పటికే మహేష్ మూవీ రిలీజ్ అయి ఏడాది దాటిపోయేది. మరో రెండేళ్ల వరకు మహేష్‌ నుంచి కనీసం అప్‌డేట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేసే ఛాన్సే లేందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

3 / 5
మూడు నాలుగు సినిమాలు సెట్స్ మీద పెట్టి వీలైనంత త్వరగా సినిమాలు ఫినిష్ చేయాలని చూస్తున్న ప్రభాస్‌ కూడా గ్యాప్‌ను తప్పించలేకపోతున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ది రాజాసాబ్‌ ఈ పాటికే రిలీజ్ కావాలి.

4 / 5
కానీ ఆ సినిమా డిసెంబర్‌కు వాయిదా పడింది. సెట్స్ మీద ఉన్న ఫౌజీ పరిస్థితి ఏంటో తెలియదు. దీంతో డార్లింగ్ కెరీర్‌లోనూ మరో లాంగ్ గ్యాప్ తప్పేలా కనిపించటం లేదు.

5 / 5
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..