AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరోల స్పెషల్ సాంగ్స్.. స్టెప్పులేయనున్న యంగ్ భామలు

స్టార్‌ హీరోల సినిమాల ట్రెండింగ్‌కి స్పెషల్‌ కారణాలేం అవసరం లేదు. అప్పటికప్పుడు వైల్డ్ ఫైర్‌గా వ్యాపించేస్తుంటాయి. అలా ఇప్పుడు కూడా ట్రెండ్‌ అవుతోంది ఓ టాపిక్‌. అది మరికాస్తా స్పెషల్‌గా. ఇంతకీ ఆ టాపిక్‌ ఏంటి అంటారా? చాలా స్పెషల్‌ లెండి... ఇన్ని సార్లు స్పెషల్‌ అంటున్నారంటే.. స్పెషలే అయి ఉంటుందని మీరూ ఫిక్సయిపోయారా? యస్‌.. సమ్‌థింగ్‌ స్పెషలేనండోయ్‌..

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jul 02, 2025 | 4:45 PM

Share
చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర కోసం భీమ్స్ స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నారని టాక్స్ ఇలా స్ప్రెడ్‌ అయ్యాయో లేదో, స్టెప్పులేస్తున్న హీరోయిన్‌ ఎవరూ అంటూ ఆరా తీసేస్తున్నారు ఆడియన్స్.

1 / 5
పూజా హెగ్డే, శ్రుతిహాసన్‌ లాంటి పేర్లు వినిపించినా, ఫైనల్‌గా మేకర్స్ చెప్పే మాట కోసం వెయిట్‌ చేస్తున్నారు అభిమానులు. జులై ఆఖరుకు ఈ సాంగ్‌ షూట్‌ కంప్లీట్‌ అవుతుందని సమాచారం.

2 / 5
చిరంజీవి విషయంలో కనిపిస్తున్న సేమ్‌ క్యూరియాసిటీ ది రాజాసాబ్‌ టాపిక్‌లోనూ ట్రెండ్‌ అవుతోంది. ఈ సాంగ్‌ని సమ్‌థింగ్‌ స్పెషల్‌గా చేస్తున్నారట మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌. ప్రభాస్‌తో నయన్‌ స్టెప్పులేస్తారనే వార్తలు ఆ మధ్య వైరల్‌ అయ్యాయి. ఇప్పటికీ మారుతి ఆమెనే అనుకుంటున్నారా? కొత్తగా ఏమైనా ప్లాన్‌ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

3 / 5
ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న సినిమా డ్రాగన్‌. అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్‌ నీల్‌. ఈ సినిమాలో ప్రత్యేక గీతం కోసం ఆయన రష్మికను అప్రోచ్‌ కావాలనుకుంటున్నారన్నది న్యూస్‌. కేతిక శర్మ పేరు కూడా ఆ మధ్య బాగానే ట్రెండ్‌ అయింది. భారీ పీరియాడిక్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోంది డ్రాగన్‌.

4 / 5
అఖండ ఫస్ట్ పార్టు ఇచ్చిన సక్సెస్‌ని గ్రాండ్‌గా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు బాలయ్య. సీక్వెల్‌లో తాండవం గ్యారంటీ అంటున్నారు. సిల్వర్‌ స్క్రీన్స్ మీద పూనకాలు మేం సృష్టిస్తాం.. ఆ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించే బ్యూటీ ఎవరన్న విషయాన్ని రివీల్‌ చేయమని బోయపాటిని స్వీట్‌గా రిక్వస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

5 / 5