సునామీలా ముంచేస్తున్న సినిమాలు.. నిండా మునిగిపోతున్న నిర్మాతలు
సంపేత్తే సంపేయండ్రా.. ఇలా టెన్షన్ పెట్టొద్దు అనే డైలాగ్ గుర్తుందా..? బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ బాగా ఎంటర్‌టైనింగ్‌గా చెప్తారు ఈ డైలాగ్. ఇప్పుడిదే మాటను కాస్త మార్చి అంటున్నారు మన నిర్మాతలు.. కాదు కాదు అలా అనేలా చేస్తున్నాయి కొన్ని సినిమాలు. ముంచేస్తే మొత్తం ముంచేయడమే.. తేల్చడాలేం లేవు. అసలు ఈ స్టోరీ ఏంటో డీటైల్డ్‌గా ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం పదండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
