Keerthy Suresh: పెర్ ఫార్మెన్స్ కి కేరాఫ్ గా మారిన బ్యూటీ
ఏనికైనా అదృష్టం ఉండాలి. నేను ఎప్పుడో పెట్టి పుట్టినట్లున్నా లేకుంటే పెర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న ప్రతి అవకాశం మా తలుపు తట్టడం ఏంటి అని వావ్ ఫ్యాక్టర్ ఫీల్ అవుతున్నారు మన మహానటి. ఇంతకీ ఇప్పుడు ఏమైంది? మహానటి నట విశ్వరూపం ఎలా ఉంటుందో మనకు పరిచయమే. కానీ నార్త్ ఆడియన్స్ కి పరిచయమైన వాళ్ళకు అయ్యం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
