Kubera: హడావిడి వద్దు.. సింప్లిసిటీ ముద్దు.. కొత్తగా ప్లాన్ చేస్తున్న కుబేర
ఒకప్పుడు ప్యాన్ ఇండియన్ సినిమా ప్రమోషన్ అంటే రెండు నెలల ముందు ప్లానింగ్.. దేశమంతా టూర్స్.. ప్రతీ ఇండస్ట్రీలో ఓ ఈవెంట్.. భోజనం చివర్లో కిల్లీ వేసినట్లు తెలుగులోనూ ఓ పెద్ద వేడుక.. ఇవన్నీ ఉండేవి. కానీ స్టైల్ మారుతుందిప్పుడు. ప్యాన్ ఇండియన్ సినిమాలకు కూడా 10 రోజుల ప్రమోషన్ చాలు అంటున్నారు మేకర్స్. తాజాగా కుబేరా విషయంలోనూ ఇదే జరుగుతుందా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5