AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: శ్రీలీల కెరీర్ ట్రాక్ తప్పడానికి కారణం అదేనా..?

శ్రీలీల కెరీర్‌కి సరైన గైడెన్స్ లేదా..? వరసగా సినిమాలు చేస్తే చాలు అనుకుంటున్నారా..? కథ విషయంలో అస్సలు పట్టించుకోవట్లేదా..? కాంబినేషన్ బాగుండి.. రెమ్యునరేషన్ ఇస్తే చాలా..?ఈ మధ్య కాలంలో శ్రీలీల ఓకే చేసిన సినిమాలు చూస్తే ఈ డౌట్స్ ఎవరికైనా వస్తాయి. అసలు ఎందుకు కథల విషయంలో శ్రీలీల అస్సలు కేర్ తీసుకోవట్లేదు..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 03, 2025 | 7:57 PM

Share
నిజంగానే ఈ పాట శ్రీలీల కెరీర్‌కు బాగా సూట్ అవుతుందిప్పుడు. ఆమె సినిమాలను చూసాక ఫ్యాన్స్ కూడా ఇదే అడుగుతున్నారు.. మీ కెరీర్‌కు వాట్స్ హ్యాపెనింగ్ అని..! అదేదో రెమ్యునరేషన్ కోసమే సినిమాలు చేస్తున్నారేమో అనిపిస్తుంది ఈ మధ్య శ్రీలీల కెరీర్ చూస్తుంటే..! భగవంత్ కేసరి మినహాయిస్తే.. ఒక్కటంటే ఒక్క సినిమాలోనూ ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర చేయలేదు ఈ బ్యూటీ.

1 / 5
శ్రీలీల సినిమాలో ఉన్నారంటే.. మూడు పాటలు.. అందులో డాన్స్ అన్నట్లు మారిపోయింది పరిస్థితి. కేవలం డాన్స్‌ కోసమే ఆమెను తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్.. తాజాగా రాబిన్ హుడ్.. వీటిలో ఏ సినిమా కూడా శ్రీలీల కెరీర్‌కు ఉపయోగపడలేదు.

2 / 5
పైగా ఎందుకిలాంటి రోల్స్ అనే క్వశ్చన్ కూడా వస్తుంది. చేసిన 8 సినిమాల్లో.. పెళ్లి సందడి, ధమాకా, భగవంత్ కేసరి మాత్రమే హిట్టు.. గుంటూరు కారం పర్లేదనిపించింది. మిగిలినవన్నీ ఫ్లాపే.

3 / 5
గ్యాప్ తీసుకున్నా పర్లేదు గానీ మంచి సినిమాలు చేయమంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం తెలుగులో ఉస్తాద్, మాస్ జాతర, NC24, అఖిల్ 6 సినిమాలతో బిజీగా ఉన్నారు శ్రీలీల. శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర తెరకెక్కిస్తున్న పరాశక్తి.

4 / 5
సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు శ్రీలీల. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అలాగే హిందీలో కార్తిక్ ఆర్యన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు హిట్టైతే.. శ్రీలీల పక్క ఇండస్ట్రీల్లోనూ పాగా వేయడం ఖాయం. కానీ ఇప్పటికైనా కథల విషయంలో కేర్ తీసుకుంటేనే.. కెరీర్ గాడిన పడుతుంది.

5 / 5
Follow Us
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది