నరసింహా రీ రిలీజ్‌కు భారీ ఏర్పాట్లు..మరోసారి నీలాంబరిగా రమ్యకృష్ణ!
రజనీకాంత్ నరసింహా మూవీ ఎంత పెద్ద హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1999లో రిలీజైన ఈ మూవీ భారీ కలెక్షన్స్‌తో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఈ మూవీ సమయంలో థియేటర్లే సినీప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి. అంతలా ఈ మూవీ తెలుగు అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు రీ రిలీజ్‌ల జోష్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతి తర్వలో నరసింహా మూవీ కూడా రీ రిలీజ్ కానున్నదంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
