Anil kumar poka |
Updated on: Feb 19, 2023 | 3:15 PM
నందమూరి తారకరత్న మరణవార్త తెలుగురాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు.
నందమూరి తారక రత్న గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.. తారకరత్న అరుదైన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..