త్రిష కెరీర్‌ను మలుపుతిప్పిన తమిళనాడు పాలిటిక్స్.. అసలు ముచ్చటేమిటంటే?
బటర్ ఫ్లై థియరీ తెలుసుగా.. నాన్నకు ప్రేమతో సినిమాలో సుకుమార్ చాలా బాగా చెప్పారు దీని గురించి..! ఈ నేచర్‌లో ఎక్కడో జరిగే ఓ పని.. ఇంకెక్కడో ఎఫెక్ట్ చూపడమే బటర్ ఫ్లై థియరీ. ఇప్పుడు త్రిష కెరీర్‌లో జరిగేది ఇదే అంటున్నారు ఫ్యాన్స్. తమిళనాడులో మారిన పొలిటికల్ వెదర్.. ఈమె కెరీర్‌కు వరంగా మారిందా..? అందుకే రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయా..? అసలు సినీ వర్గాలు ఏమంటున్నాయో ఇప్పుడు చూసేద్దాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
