గ్యాంగ్‌స్టర్లవుతున్న స్టార్ హీరోలు !! ఈ ఫార్ములా కలిసొచ్చేనా
హీరో అంటే టక్ జగదీష్‌లాగా ఉండాలన్నది ఓల్డ్ ఫార్మాట్. ఇప్పుడు ట్రెండ్‌లో ఉండాలంటే అందరూ మాస్ మహరాజ్‌లే కావాలి. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌లవ్వాలి. భోళాశంకర్‌లాగా నా వెనుక దునియా ఉంది అనగలగాలి. అప్పుడే ఫ్యాన్స్ లో ఫైర్ పుడుతుంది. బాక్సాఫీస్ బద్ధలైపోతుంది. రెడీ ఒన్, టూ, త్రీ అంటూ లెక్కపెట్టడం మొదలుపెట్టాలేగానీ, వరుసబెట్టి విడుదలకు రెడీ అవుతున్నాయి గ్యాంగ్‌స్టర్ మూవీస్.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
