Suzhal 2 OTT: సుడ‌ల్ సీజ‌న్ 2 వ‌చ్చేస్తోంది.. ఐశ్వర్య రాజేష్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

సమాజంలోని ఓ సీరియన్‌ ఇష్యూను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సిరీస్‌పై దర్శక ధీరుడు రాజమౌళి, హీరోలు హృతిక్‌ రోషన్‌, ధనుష్‌ తదితర ప్రముఖులు ఈ సిరీస్‌పై ప్రశంసల వర్షం కురిపించడ విశేషం. ఓటీటీ విభాగంలో సుడల్‌కు పలు అవార్డులు కూడా వచ్చాయి.

Basha Shek

|

Updated on: Jul 31, 2023 | 9:43 PM

స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వ‌ర్య రాజేష్‌, క‌థిర్  కీలక  పాత్ర‌ల్లో న‌టించిన వెబ్ సిరీస్‌ 'సుడల్‌.. ది వొర్టెక్స్‌'. విక్రమ్‌ వేదా లాంటి సూపర్‌ హిట్ సినిమాతో పాటు వదంతి అనే ఇంట్రెస్టింగ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ను తెరకెక్కించిన పుష్కర్ గాయత్రి ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.

1 / 5
పార్తీబన్‌, శ్రేయారెడ్డి లాంటి సీనియర్‌ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. గ‌తేడాది ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన సుడల్‌ సిరీస్‌ ఓటీటీ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.

2 / 5
సమాజంలోని ఓ సీరియన్‌ ఇష్యూను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సిరీస్‌పై దర్శక ధీరుడు రాజమౌళి, హీరోలు హృతిక్‌ రోషన్‌, ధనుష్‌ తదితర ప్రముఖులు ఈ సిరీస్‌పై ప్రశంసల వర్షం కురిపించడ విశేషం. ఓటీటీ విభాగంలో సుడల్‌కు పలు అవార్డులు కూడా వచ్చాయి.

సమాజంలోని ఓ సీరియన్‌ ఇష్యూను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సిరీస్‌పై దర్శక ధీరుడు రాజమౌళి, హీరోలు హృతిక్‌ రోషన్‌, ధనుష్‌ తదితర ప్రముఖులు ఈ సిరీస్‌పై ప్రశంసల వర్షం కురిపించడ విశేషం. ఓటీటీ విభాగంలో సుడల్‌కు పలు అవార్డులు కూడా వచ్చాయి.

3 / 5
ఇలా సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచిన సుడల్ సిరీస్‌కు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది. తాజాగా సుడల్‌ సీజన్‌ 2 కు సంబంధించి దర్శక ద్వయం పుష్కర్‌ గాయత్రి కీ అప్డేట్ ఇచ్చారు.

4 / 5
సీక్వెల్ క‌థ కోసం దాదాపు ఐదారు నెల‌లుగా చాలా రీసెర్చ్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఫస్ట్‌ సీజన్‌ కంటే మరింత ఆసక్తికరంగా సిరీస్‌ను తెరకెక్కిస్తామని త్వరలోన మరిన్ని అప్డేట్స్‌ ఇస్తామని మేకర్స్‌ తెలిపారు.

5 / 5
Follow us
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..

ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే

ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు

ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌

ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు

మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!