Tollywood: తారక్ కు కౌంట్ డౌన్ స్టార్ట్..! | బేబీ పై చిరు ప్రశంస..
కౌంట్ డౌన్ - ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా 'దేవర'. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఇవాళ్టి నుంచి మొదలైంది. హైదరాబాద్‌లో 10 రోజుల పాటు ఉంటుంది. యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారు. నెక్స్ట్ షెడ్యూల్ నుంచి టాకీ పోర్షన్ చిత్రీకరిస్తారు. తారక్ పక్కన జాన్వీ కపూర్ నటిస్తున్న సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా విడుదలకు 250 రోజులు ఉందంటూ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
