AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreemukhi: బ్లాక్ డ్రెస్ లో బుల్లితెర బ్యూటీ.. పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి లేటెస్ట్ పిక్స్

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా కనపడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల్లో అడపాదడపా వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. నటి కావాలని శ్రీముఖి పరిశ్రమలో అడుగు పెట్టారు. హీరోయిన్ గా ప్రయత్నాలు చేశారు. అది అంత ఈజీ కాదని తెలుసుకుని బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు. పటాస్ షో శ్రీముఖికి ఫేమ్ తెచ్చిపెట్టింది.ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా శ్రీముఖి తన సత్తా చాటి రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది.

Phani CH
|

Updated on: Aug 14, 2023 | 9:20 PM

Share
బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా కనపడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల్లో అడపాదడపా వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది.

1 / 10
నటి కావాలని శ్రీముఖి పరిశ్రమలో అడుగు పెట్టారు. హీరోయిన్ గా ప్రయత్నాలు చేశారు. అది అంత ఈజీ కాదని తెలుసుకుని బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు. పటాస్ షో శ్రీముఖికి ఫేమ్ తెచ్చిపెట్టింది.

2 / 10
ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా శ్రీముఖి తన సత్తా చాటి  రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది.  తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే మాటలు కూడా వినిపించాయి. కానీ రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా ఫైనల్ విన్నర్ గా నిలిచాడు.

3 / 10
రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు. స్టార్ యాంకర్ కావడంతో శ్రీముఖికి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖినే ఎక్కువగా లబ్ధి పొందారన్న మాట వినిపించింది. అప్పటి నుండి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి.

4 / 10
యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. . అనసూయ, రష్మీ మాదిరి నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు.

5 / 10
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ ఫోటోస్ తో కుర్రాళ్ళని ఆకట్టుకుంటుంది. అనతికాలంలో ఎదిగిన శ్రీముఖి తనతో పాటు పరిశ్రమకు వచ్చిన పలువురు యాంకర్స్ ని దాటుకుంటూ వెళ్ళిపోతుంది.

6 / 10
ఇక యాంకర్ గా శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉందని అర్ధమవుతుంది. ఆమె టాలీవుడ్ నెంబర్ వన్ యాంకర్ గా మారింది. పలు ఛానల్స్ లో భిన్నమైన షోలు శ్రీముఖి చేస్తుంది.

7 / 10
ఇటీవల షార్ట్ స్కర్ట్స్ లోను మరియు ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా తనదైన స్టైల్ లో అసలు సిసలైన  అందాలు చూపిస్తూ అందరిని ఫిదా చేస్తుంది  ఈ ముద్దగుమ్మ.

8 / 10
శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో అవకాశం దక్కించుకుంది అన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీముఖి కీలక పాత్రలో కనపడనున్నది అని సమాచారం.

9 / 10
ఈ ముద్దగుమ్మ కేవలం బుల్లితెర షోలు మాత్రమే కాకుండా ఓటీటీ షోలు కూడా చేస్తోంది. ప్రతి చోట నేను ఉన్న అంటూ గట్టిపోటీ ఇస్తుంది.

10 / 10
Follow Us
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..

బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..

ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!

నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో

చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ

రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్

మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే

8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..

గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు

1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..