చిలిపి నవ్వుతో చంపకే పిల్లా.. వన్నెతగ్గని అందంతో త్రిష
అందాల ముద్దుగుమ్మ సీనియర్ నటి త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా తన సత్తా చాటుతుంది. అప్పటికీ ఇప్పటికీ అదే అందంతో, అంతే క్యూట్ నెస్‌తో యూత్‌ను ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా కుర్ర హీరోయిన్స్‌కు పోటిగా ఈ ముద్దుగుమ్మ తన సత్తా చాటుతుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ థగ్ లైఫ్ మూవీ ప్రెస్ మీట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
Updated on: May 24, 2025 | 7:35 PM

బ్యూటీ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగమ్మ సొంతం. తన చిలిపి తనం, క్యూట్ నెస్‌తో ఎంతో మంది మదిని దోచుకుంది ఈ చిన్నది. అంతే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ బేస్ పెంచుకుంది.

41 ఏళ్ల వయసులోనూ ఈ అమ్మడు అదే అందాన్ని మెంటైన్ చేస్తూ వరసగా ఆఫర్స్ అందుకుంటూ తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వావ్ అనిపిస్తుంది.

అంతే కాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారు మనసు దోచేస్తుంటుంది. తన గ్లామర్‌తో యూత్‌ను తన వైపుకు తిప్పుకుంటుంది.

కాగా తాజాగా ఈ బ్యూటీ సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీ ప్రెస్ మీట్ లో ఈ అమ్మడు అందంగా మెరిచింది. తాజాగా తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.వీటిని చూసిన ఈ ముద్దుగుమ్మ అభిమానులు బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



