Rajeev Rayala |
Updated on: May 07, 2021 | 2:29 PM
meena-.
తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించారు మీనా. చిరంజీవి, వెంకటేష్లతో చాల సినిమాల్లో నటించారు మీనా.
చాలా కాలం తర్వాత తిరిగి మీనా సినిమాలతో బిజీ అవుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు మీనా.
ఇక తెలుగులో వెంకటేష్, మీనాలది సూపర్ హిట్ కాంబినేషన్.. దృశ్యం సినిమాలో మరోసారి ఈ ఇద్దరు కలిసి నటించడం తో అభిమానుల్లో ఆనందం నింపింది. ఇప్పడు దృశ్యం 2తో రాబోతున్నారు.
ప్రస్తుతం తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న అన్నతే సినిమాలో మీనా నటిస్తున్నారు. అలాగే బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో బాలయ్య తో కలిసి నటించనున్నారని తెలుస్తుంది.
అలాగే మరో రెండు తెలుగు సినిమాలు కూడా ఈ అందాల నటి చేతిలో ఉన్నాయని తెలుస్తుంది.