kajal aggarwal: పెళ్లి తర్వాత ఆచితూచి అడుగులేస్తున్న అందాల చందమామ..

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తేజ డైరెక్షన్ లో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగుతెరపై మెరిసింది ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. 

1/8
Heroine Kajal Aggarwal
Heroine Kajal Aggarwal
2/8
Kajal
ఆతర్వాత కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన చందమామ సినిమాతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది.
Kajal
3/8
Kajal
టాలీవుడ్ చందమామగా పేరుతెచ్చుకుంది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్.. 
Kajal
4/8
kajal
ఇటీవలే బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసి పెళ్లిచేసుకుంది అందాల చందమామ కాజల్. తన మనసుకు నచ్చిన గౌతమ్ కిచ్లును వివాహమాడింది ఈ కుర్రది.
5/8
రోజూ రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది కాజల్ అగర్వాల్. అందం మరియు అభినయం విషయంలో తనకు తానే సాటి అన్నట్లుగా ఉన్నాయి కాజల్ ఫోటోలు.
6/8
ఈ ఫోటోలకు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కాజల్ మరింత అందంగా తయారవుతుందే అంటున్నారు.
7/8
సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది కాజల్. తెలుగు మరియు తమిళంలో సినిమాలు చేస్తూనే... మరో వైపు వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తుంది చందమామ. 
8/8
ఇలా పెళ్లితర్వాత ఆచితూచి సిన్ ఇమాలను ఎంచుకుంటుంది అందాల చందమామ