- Telugu News Photo Gallery Cinema photos Saree photos of star heroines are going viral on social media
Tollywood: చీరకట్టులో చందమామలు.. మతిపోగొడుతోన్న ముద్దుగుమ్మలు
అందాల భామలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు సినిమాలతో పాటు సోషల్ మీడియాతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు.. అలాంటి వారిలో తమన్నా ఒకరు. తమన్నా తన గ్లామర్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో సినిమాలు తగ్గించింది. తాజాగా చీరకట్టులో ఫోటోలు పంచుకుంది.
Updated on: Oct 31, 2023 | 2:19 PM

అందాల భామలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు సినిమాలతో పాటు సోషల్ మీడియాతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు.. అలాంటి వారిలో తమన్నా ఒకరు.

తమన్నా తన గ్లామర్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం తమన్నా తెలుగులో సినిమాలు తగ్గించింది. తాజాగా చీరకట్టులో ఫోటోలు పంచుకుంది.

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కలిసి టైగర్ 3 సినిమాలో నటిస్తుంది ఈ చిన్నది. తాజాగా కత్రినా షేర్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

ధన్య బాలకృష్ణ.. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. తెలుగులో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది ధన్య అలాగే హీరోయిన్ గా రాజుగారి గది సినిమాలో కనిపించింది.

నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో హీరోయిన్ గా తెలుగులోకి అడుగు పెట్టింది ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్ మోహన్. ఈ భామ తమిళ్, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తోంది.




