Priyanka Mohan: “అందుకే నేను బొద్దుగా మారిపోయా”.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రియాంక
నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందం ప్రియాంక మోహన్. ఈ బ్యూటీ తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.