AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: ఇన్ స్టాలో ఒక్క పోస్ట్ చేసి రష్మిక ఎంత సంపాదిస్తుందో తెలుసా ?..

ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్నా. పుష్ప సినిమాతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మారిపోయింది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఇప్పటికే హిందీలో రెండు సినిమాల్లో నటించిన రష్మిక.. ప్రస్తుతం యానిమల్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. సోషల్ మీడియాలోనూ రష్మికకు మంచి ఫాలోయింగ్ ఉంది.

Rajitha Chanti
|

Updated on: Oct 31, 2023 | 7:42 PM

Share
ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్నా. పుష్ప సినిమాతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మారిపోయింది. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ.

1 / 6
ఇప్పటికే హిందీలో రెండు సినిమాల్లో నటించిన రష్మిక.. ప్రస్తుతం యానిమల్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది.

2 / 6
సోషల్ మీడియాలోనూ రష్మికకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే  ఈబ్యూటీకి దాదాపు నాలుగు కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె చేసే ఒక్క పోస్టుకు దాదాపు 10 లక్షలకు పైగా లైక్స్ వస్తుంటాయి.

3 / 6
ఇక ఇన్ స్టా ద్వారా రష్మిక భారీగానే సంపాదిస్తుంది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో చాలా బ్రాండ్స్ ప్రమోట్ చేస్తుంది. ఇందుకు భారీ మొత్తంలోనే  రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

4 / 6
లేటేస్ట్ సమాచారం ప్రకారం ఇన్ స్టాలో ఒక్కో పోస్టుకు రూ.20 నుంచి 25 లక్షల వరకు తీసుకుంటుందట. అటు యాడ్స్ ద్వారాను ఎక్కువగానే సంపాదిస్తుందట నేషనల్ క్రష్. ప్రస్తుతం ఆమె పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది.

5 / 6
ఇన్ స్టాలో ఒక్క పోస్ట్ చేసి రష్మిక ఎంత సంపాదిస్తుందో తెలుసా ?..

6 / 6
Follow Us
మీ అలవాట్లే మీ భవిష్యత్తు.. బద్ధకం వల్ల ఏం జరుగుతుందో తెలిపే కథ

మైదానంలోకి హార్దిక్ పాండ్యా రీఎంట్రీ డేట్ ఫిక్స్

శబరిమలలో రోజుకు 5 పడి పూజలు.. 2040 వరకు బుకింగ్స్, కొత్త నిర్ణయం

క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసేటప్పుడు అదనంగా 2 శాతం అడుగుత

ఆయనతో సినిమా చేయడం అంటే హాలీవుడ్ ప్రాజెక్ట్ చేసినట్టే

దీని ముందు చికెన్, మటన్ కూడా పనికిరావు.. చిటికెలోనే రెడీ ..

శ్రీ గణేశుడి 108 పవిత్ర నామాలు.. ఒక్కో పేరులో దాగున్న అర్థం ఇదే!

దుమ్ముదుమారం.. 22Aపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్..

శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ల మెగా హబ్.. ప్రభుత్వం నుంచి అప్డేట్..

టాక్సిక్ డిజాస్టర్‌పై హీరో యష్ ఫస్ట్ రియాక్షన్..