AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samyuktha Menon: గార్జియస్ లుక్స్‎తో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న సంయుక్త..

సంయుక్త ప్రధానంగా మలయాళం, తెలుగు, తమిళ చిత్రాలలో కనిపించే భారతీయ నటి. ఆమె తొలిసారిగా మలయాళ చిత్రం పాప్‌కార్న్ లో నటించింది. అప్పటి నుండి ఆమె కల్కి, ఎడక్కాడ్ బెటాలియన్ , భీమ్లా నాయక్ , బింబిసార, గాలిపాట 2, సార్, విరూపాక్ష వంటి వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలలో కనిపించింది. తాజాగా సోషల్ మీడియా వేదిక కొన్ని ఫోటోలను షేర్ చేసి కుర్రాళ్లను ఫిదా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Prudvi Battula
|

Updated on: Apr 05, 2025 | 1:59 PM

Share
11 సెప్టెంబర్ 1995న కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించింది సంయుక్త . తత్తమంగళంలోని చిన్మయ విద్యాలయంలో పాఠశాల విద్యను అభ్యసించింది. ఆమె ఆర్థికశాస్త్రంలో గ్రాడ్యుయేట్ పట్టా అందుకుంది.

1 / 5
ఈ ముద్దుగుమ్మ 2016లో మలయాళ చిత్రం పాప్‌కార్న్‌తో తన చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. తర్వాత తమిళ భాషా యాక్షన్ థ్రిల్లర్ కలారిలో తేన్మొళిగా కనిపించింది ఈ బ్యూటీ. ఇది ఆమె తోలి తమిళ చిత్రం.

2 / 5
ఆమె తర్వాత ఫిబ్రవరి 2022లో విడుదలైన భీమ్లా నాయక్‌లో నటించింది. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. తర్వాత తెలుగులో బింబిసారలో కథానాయకిగా నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది.

3 / 5
తర్వాత సార్ సినిమాతో తెలుగులో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇందులో ధనుష్ తో జోడిగా కనిపిచింది. తర్వాత సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన విరూపాక్ష సినిమాతో నటవిశ్యరూపం చూపించి ప్రేక్షకులను భయపెట్టింది.

4 / 5
2024లో లవ్ మీ ఈఫ్ యూ డేర్ అనే సినిమాలో అదితి పాత్రలోకనిపించింది. ప్రస్తుతం తెలుగులో నిఖిల్ హీరోగా చేస్తున్న స్వయంభూ సినిమాలో కథానాయకిగా నటిస్తుంది ఈ కోమలి. ఇంకా మరో రెండు ఇతర భాష చిత్రాలు చేస్తుంది.

5 / 5
Follow Us
అందుకే శ్రీదేవి నకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది

హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు.. వాహనదారులకు పోలీసుల బంపర్ ఆఫర్..

మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే

93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట

మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..

కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!

మీ జాతకంలో కాలసర్ప దోషం ఉందా? ఇలా తెలుసుకోండి!

బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!

ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్

దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం