Sadha: క్యాజువల్ లుక్స్‌తోనే ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్న సదా అందాలు.. మీరు ఓ లుక్ వేయండి..
సదా ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల నటి. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో పరిచయమైన సదా.. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడులో నటించి సూపర్ పాపులర్ అయ్యింది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
