Divi Vadthya : చిలకపచ్చ ఓణిలో రామచిలక .. ఈ బిగ్ బాస్ బ్యూటీ అందానికి ఫిదా కావాల్సిందే..

పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన ముద్దుగుమ్మ దివి. 

|

Updated on: Oct 01, 2021 | 10:11 PM

పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన ముద్దుగుమ్మ దివి. 

పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన ముద్దుగుమ్మ దివి. 

1 / 7
అప్పటివరకు దివి అంటే చాలా మందికి తెలియదు. కానీ బిగ్ బాస్ లో ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా పాపులర్ అయ్యింది. 

2 / 7
బిగ్ బాస్ హౌస్ లో తన అందం చలాకీతనంతో కవ్వించింది దివి 

3 / 7
బిగ్ బాస్ తర్వాత ఈ చిన్నదానికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. 

4 / 7
పలు సినిమాలతోపాటు ఒకటీ రెండు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తుందని తెలుస్తుంది. 

5 / 7
ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు యమా యాక్టివ్‌గా ఉంటుంది. 

6 / 7
తాజాగా దివి పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తున్నాయి. 

7 / 7
Follow us