ఇటీవల మేం ఫేమస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది సార్య లక్ష్మణ్. మొదటి చిత్రంతోనే తన అందం, అభినయంతో తెలుగు కుర్రాళ్ల మనసు దోచేసింది ఈ భామ. 2000లో సెప్టెంబర్ 5న గుంటూరులో జన్మించింది ఈ ముద్దుగుమ్మ. 22 ఏళ్ళ ఈ వయ్యారి హనీ సార్య కొంత గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ అమ్మడు ఇంస్టాలో షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్లు మంత్రముగ్దులు అవుతున్నారు.