2016లో కన్నడ సినిమా రన్ ఆంటోని చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఆ తర్వాత తెలుగుతోపాటు పలు హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది రుక్సార్. రుక్సార్ ధిల్లాన్ తెలుగులో అల్లు శిరీష్ 'ABCD' లో నటించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు నాని హీరోగా వచ్చిన 'కృష్ణార్జున యుద్ధం'లో కూడ మెరిసింది