Watch: ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర బతుకమ్మ వేడుక

Watch: ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర బతుకమ్మ వేడుక

Phani CH

|

Updated on: Oct 04, 2024 | 5:41 PM

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఊరు-వాడ పూల పండుగను సంబురంగా జరుపుకుంటున్నారు. పల్లె, పట్నం తేడా లేకుండా.. బతుకమ్మ దగ్గర ఆడి పాడుతున్నారు ఆడబిడ్డలు. హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుపుతున్నారు.

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఊరు-వాడ పూల పండుగను సంబురంగా జరుపుకుంటున్నారు. పల్లె, పట్నం తేడా లేకుండా.. బతుకమ్మ దగ్గర ఆడి పాడుతున్నారు ఆడబిడ్డలు. హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుపుతున్నారు. చార్మినార్, భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మ వేడుకలకు మహిళలు భారీగా తరలివచ్చారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడి పాడుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో అపశృతి.. హీరోయిన్‌కు తప్పిన ప్రమాదం

బాలయ్య సూపర్ హిట్ సినిమానే.. విజయ్‌ చివరి చిత్రంగా రీమేక్ చేస్తున్నారా ??

Mathu Vadalara 2: డేట్‌ కన్ఫర్మ్‌ !! OTTలోకి వచ్చుడే ఆలస్యం

హీరో రివాల్వర్ మిస్ ఫైర్ కేసులో ట్విస్ట్‌.. గోవింద స్టేట్ మెంట్ పై పోలీసులకు డౌట్‌

మీ ఎజెండా, మైలేజ్‌ కోసం.. సమంత పేరును ఇంత దారుణంగా వాడతారా ??