Actor Rajendraprasad: సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ ఇంట్లో తీవ్ర విషాదం

ఈ మధ్య కాలంలో సినీ ఇండ్రస్టీస్‌లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీలో మంచి పేరున్న నటుల కుటుంబాల్లో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ కమెడియన్, విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. రాజేంద్రప్రసాద్‌ కూతురు

Actor Rajendraprasad: సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ ఇంట్లో తీవ్ర విషాదం
Rajendra Prasad
Follow us
Subhash Goud

|

Updated on: Oct 05, 2024 | 9:30 AM

ప్రముఖ కమెడియన్, విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. రాజేంద్రప్రసాద్‌ కూతురు గాయత్రి (38) గుండెపోటుతో మృతి చెందింది. కార్డియాక్‌అరెస్ట్‌ కావడంతో నిన్న హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు గాయత్రి. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. బిడ్డ మరణంతో రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శిస్తున్నారు.

Actor Rajendraprasad

ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే

ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్

గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!

50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం

బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో