Ritika Singh : సోషల్ మీడియాలో క్రేజీ పిక్స్‌తో రచ్చ రచ్చ చేస్తోన్న రితిక
వెంకటేష్ నటించిన `గురు` చిత్రంతో తెలుగు వారికి పరిచయమైంది అందాల భామ రితికా సింగ్. ఈ సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది. నటిగా రీతికాకు మంచి మార్కులే వేసారు క్రిటిక్స్.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
