AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ileana: గోవా బ్యూటీ ప్రేమలో పడ్డారా..? ఆ స్టార్ హీరోయిన్ తమ్ముడితో ‘ప్రేమ’దేశపు యువరాణి..

గోవా బ్యూటీ ఇలియానా(Ileana) టాలీవుడ్ లో రాణించిన తెలిసిందే. 'దేవదాసు'తో మొదలైన ఈ అమ్మడి ప్రస్థానం 'దేవుడుల చేసిన మనుషులు' వరకూ బ్రేకులు లేకుండా సాగింది. బాలీవుడ్ లోనూ ఈ అమ్మడు తన సత్తా చాటింది. 'బర్పీ' చిత్రంలో అవకాశం రావడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది.

Anil kumar poka
|

Updated on: Jul 20, 2022 | 5:35 PM

Share
సీనియర్‌ హీరోయిన్ల మీద మన జనాలకు ఏమాత్రం కాన్‌సెన్‌ట్రేషన్‌ పెరిగినా, ముందు గుర్తొచ్చే పేరు ఇలియానా. ఆ మధ్య ఓ ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో ఉన్న ఇల్లీ బేబీ ఇప్పుడు ఎవరితో డేట్‌ చేస్తున్నారు?

1 / 9
ఇలియానా ఇంకా సింగిలేనా? లేకుంటే మింగిల్‌ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారా?

2 / 9
మన ప్రేమదేశపు యువరాణి ఇలియానా రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ మీద నార్త్ లో పెద్ద డిస్కషనే జరుగుతోంది. రీసెంట్‌గా విక్కీ కౌశల్‌ని పెళ్లి చేసుకుని సెటిలైన కత్రినా కైఫ్‌ సోదరుడితో ఇలియానా రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్నది లేటెస్ట్ న్యూస్‌.

3 / 9
కత్రినా సోదరుడు సెబాస్టియన్‌ లారెంట్‌ మైఖేల్‌తో  గోవా బ్యూటీ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి.

4 / 9
గత ఆర్నెళ్లుగా సెబాస్టియన్‌ - ఇలియానా మధ్య ప్రేమ నడుస్తోందన్నది బీటౌన్‌న్యూస్‌. బాంద్రాలో ఉన్న కత్రినా పాత ఇంట్లో వీళ్లిద్దరూ ఉంటున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

5 / 9
ఇన్‌స్టాలోనూ వీరిద్దరూ ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. ఇటీవల మాల్దీవ్స్ లో జరిగిన కత్రినా బర్త్ డే పార్టీలోనూ ఇలియానా తళుక్కున మెరిశారు. 
గతంలో ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూతో ప్రేమలో ఉన్న ఇలియానా, ఆ తర్వాత అతనికి దూరమయ్యారు.

ఇన్‌స్టాలోనూ వీరిద్దరూ ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. ఇటీవల మాల్దీవ్స్ లో జరిగిన కత్రినా బర్త్ డే పార్టీలోనూ ఇలియానా తళుక్కున మెరిశారు. గతంలో ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూతో ప్రేమలో ఉన్న ఇలియానా, ఆ తర్వాత అతనికి దూరమయ్యారు.

6 / 9
ఆ విషయం గురించి ఈ బ్యూటీ ఇప్పటిదాకా ఎక్కడా నోరు విప్పలేదు.ప్రస్తుతం రణ్‌దీప్‌ హూడాతో అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ మూవీలో నటిస్తున్నారు ఇలియానా.

7 / 9
హర్యానా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా ఇది. దీంతో పాటు విద్యాబాలన్‌, ప్రతీక్ గాంధీ నటిస్తున్న మరో చిత్రంలోనూ కీ రోల్‌ చేస్తున్నారు ఇల్లీ బ్యూటీ.

8 / 9
Ileana: మరోసారి ఆడియన్స్ ని తనవైపు తిప్పుకుంది గోవా బ్యూటీ..

9 / 9
Follow Us
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!

దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు

9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..

డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!

నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..

కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న

పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్

అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!

చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు

ఈ పచ్చికొబ్బరి కూర ముందు నాన్ వెజ్ కూరలన్నీ దిగదుడుపే