- Telugu News Photo Gallery Cinema photos Rio Raj's Joe movie actress malavika Manoj know about her details here telugu movie news
Manoj Malavika: మనసులను మెలిపెట్టేస్తోన్న లవ్ స్టోరీ.. ‘జో’ ప్రియురాలు సుచిత్ర ఎవరో తెలుసా ?.
ప్రస్తుతం ఓటీటీలో యూత్‌ను ఆకట్టుకుంటున్న సినిమా 'జో'. తమిళంలో తెరకెక్కించిన ఈ మూవీని ఇటీవలే డిస్నీ ప్లస్ హట్ స్టార్‌లో తెలుగులో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇందులో రియో రాజ్, మాళవిక మనోజ్, భవ్య త్రిఖ ప్రధాన పాత్రలు పోషించారు. జో కాలేజీ సమయంలో ఉండే ప్రేమకథ ఇప్పుడు యూత్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. అందులో జో ప్రియురాలు సుచిత్ర పాత్రలో కనిపించింది మాళవిక మనోజ్. చంద్రబింబంలాంటి ముఖం.. కలువల్లాంటి కళ్లు.. అందమైన చిరునవ్వుతో కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ లిస్ట్‌లో చేరిపోయింది.
Updated on: Jan 25, 2024 | 8:01 PM

ప్రస్తుతం ఓటీటీలో యూత్‌ను ఆకట్టుకుంటున్న సినిమా 'జో'. తమిళంలో తెరకెక్కించిన ఈ మూవీని ఇటీవలే డిస్నీ ప్లస్ హట్ స్టార్‌లో తెలుగులో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇందులో రియో రాజ్, మాళవిక మనోజ్, భవ్య త్రిఖ ప్రధాన పాత్రలు పోషించారు.

జో కాలేజీ సమయంలో ఉండే ప్రేమకథ ఇప్పుడు యూత్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. అందులో జో ప్రియురాలు సుచిత్ర పాత్రలో కనిపించింది మాళవిక మనోజ్. చంద్రబింబంలాంటి ముఖం.. కలువల్లాంటి కళ్లు.. అందమైన చిరునవ్వుతో కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ లిస్ట్‌లో చేరిపోయింది.

జో కాలేజీ సమయంలో ఉండే ప్రేమకథ ఇప్పుడు యూత్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. అందులో జో ప్రియురాలు సుచిత్ర పాత్రలో కనిపించింది మాళవిక మనోజ్. చంద్రబింబంలాంటి ముఖం.. కలువల్లాంటి కళ్లు.. అందమైన చిరునవ్వుతో కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ లిస్ట్‌లో చేరిపోయింది.

ఆ తర్వాత 'నాయాది' సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో మాళవిక మనోజ్ నటించిన రెండో సినిమా 'జో'. కేరళలో పుట్టి సౌదీ అరేబియాలోని జెడ్డాలో మలయాళీ కుటుంబంలో పెరిగింది.

మాళవిక మనోజ్.. ఇప్పుడు జో సినిమాతో సౌత్ ఇండియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. దీంతో ఇప్పుడు ఆమెకు కోలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అలాగే అటు ఇన్ స్టాలో ఫాలోవర్స్ పెరిగారు.

మనసులను మెలిపెట్టేస్తోన్న లవ్ స్టోరీ.. 'జో' ప్రియురాలు సుచిత్ర ఎవరో తెలుసా ?.

మాళవిక మనోజ్..ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందగా కనిపిస్తుంది మాళవిక మనోజ్.




