Raviteja: లేటు వయసులో మాస్‌ మహరాజ్‌ రొమాన్స్‌

సీనియర్ హీరోలంతా స్క్రీన్ మీద రొమాంటిక్ సీన్స్ చేయటం మానేశారు. కోలీవుడ్ స్టార్స్ అయితే ఏకంగా తాత పాత్రల్లో నటిస్తున్నారు. కానీ ఈ సిచ్యుయేషన్‌లోనూ ఓ సీనియర్ స్టార్ రొమాంటిక్ సాంగ్స్‌తో రచ్చ చేస్తున్నారు. సినిమాల సక్సెస్‌ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా ప్రతీ సినిమాలో కాస్త బోల్డ్ సాంగ్‌ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో మిస్టర్ బచ్చన్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు సీనియర్ స్టార్ రవితేజ.

| Edited By: Phani CH

Updated on: Jul 06, 2024 | 2:18 PM

సీనియర్ హీరోలంతా స్క్రీన్ మీద రొమాంటిక్ సీన్స్ చేయటం మానేశారు. కోలీవుడ్ స్టార్స్ అయితే ఏకంగా తాత పాత్రల్లో నటిస్తున్నారు.  కానీ  ఈ సిచ్యుయేషన్‌లోనూ ఓ సీనియర్ స్టార్ రొమాంటిక్ సాంగ్స్‌తో రచ్చ చేస్తున్నారు. సినిమాల సక్సెస్‌ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా ప్రతీ సినిమాలో కాస్త బోల్డ్ సాంగ్‌ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

1 / 5

త్వరలో మిస్టర్ బచ్చన్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు సీనియర్ స్టార్ రవితేజ. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్‌ యాక్షన్ డ్రామాలో రొమాంటిక్ సీన్స్‌కు కూడా స్కోప్ ఇచ్చారు మేకర్స్‌.

2 / 5
 లేటెస్ట్ టీజర్‌లో అదే విషయాన్ని రివీల్ చేశారు. ఈ వయసులో రవితేజ ఇలాంటి సీన్స్‌ చేయటం గురించి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో గట్టిగానే చర్చ జరుగుతోంది. మాస్ మహరాజ్ ప్రీవియస్ మూవీస్‌లోనూ ఇలాంటి సాంగ్స్ ఉన్నాయి.

3 / 5
మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా రొమాంటిక్ నెంబర్‌ ఉండేలా చూసుకున్నారు రవితేజ. ఈ సాంగ్‌లో కమర్షియల్ సినిమాకు కావాల్సిన రేంజ్‌లో హీరోయిన్‌ను గ్లామరస్‌గా ప్రెజెంట్ చేశారు. అయితే ఈ సాంగ్‌ కూడా సినిమాను కాపాడలేకపోయింది.

4 / 5
మిగతా హీరోలు వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తుంటే రవితేజ మాత్రం ఇంకా మాస్‌ ఫార్ములా సినిమాలకే ఫిక్స్ అవ్వటం, కుర్ర హీరోయిన్లతో డ్యూయోట్ల పాడటం ఏంటన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విమర్శలకు మాస్ మహరాజ్‌ సక్సెస్‌తో చెక్‌ పెడతారేమో చూడాలి.

5 / 5
Follow us
ఐకమత్యమే మహాబలం అంటున్న టాలీవుడ్
ఐకమత్యమే మహాబలం అంటున్న టాలీవుడ్
గ్వాలియర్‌లో కర్ఫ్యూ.. భారత్, బంగ్లా మధ్య తొలి టీ20 జరిగేనా?

ఈ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. 7,12వ తేదీల్లో ఈ సేవలు నిలిపివేత!

కెనడాలో భారతీయుడి పరిస్థితి..బలవంతంగా ఇల్లు ఖాళీ చేయిస్తున్న ఓనర్

ఒక్క డైలాగ్ చెప్పడానికి రష్మిక ఎంత కష్టపడిందో..

కిర్రాక్ బిజినెస్.. చిన్న ఖాళీ స్థలంతో లక్షల్లో ఆదాయం.. అదేంటంటే

కెరీర్‌లో ఎన్నడూ రనౌట్ కాని క్రికెటర్లు.. టాప్ 5 లిస్టులో మనోడు

యూట్యూబ్‌ షార్ట్స్‌లో కీలక అప్‌డేట్‌..ఇక నుంచి 3 నిమిషాల వీడియోలు

రిలీజ్‌లో రూ.12 కోట్లు.. రీ-రిలీజ్‌లో ఏకంగా రూ.30 కోట్లు..

గుహలో 188 ఏళ్ల వృద్ధుడు.. బయటకు తీసుకొచ్చిన స్థానికులు.. వీడియో