AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rathika Rose: రతికా రోజ్ మామూలుగా లేదుగా.. బిగ్‌బాస్ బ్యూటీ క్యూట్ పిక్స్..

రతికా రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలుగు బిగ్ బాస్ 7 సీజన్లు అడుగుపెట్టి తన అందాలతో ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బిగ్ బాస్‌ తెలుగు 7 లో తన టాస్క్‌లతో పాటు అంద చందాలతో అదరగొట్టింది అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె బిగ్‌బాస్ హౌస్‌లోకి 10వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Phani CH
|

Updated on: Oct 03, 2024 | 9:02 PM

Share
రతికా రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలుగు బిగ్ బాస్ 7 సీజన్లు అడుగుపెట్టి తన అందాలతో ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది .

1 / 5
బిగ్ బాస్‌ తెలుగు 7 లో తన టాస్క్‌లతో పాటు అంద చందాలతో అదరగొట్టింది అందరిని ఆకట్టుకుంది ఈ  ముద్దుగుమ్మ. ఈమె బిగ్‌బాస్ హౌస్‌లోకి 10వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. నాల్గో వారంలో రతిక ఎలిమినేట్ అయ్యి.. మళ్లీ వైల్డ్ కార్డ్ అంటూ రీ ఎంట్రీ ఇచ్చింది.

2 / 5
ఇక మరోవైపు రతిక కొన్నేళ్ల క్రితం బిగ్‌బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో ఈమె ప్రేమాయణం నడిపించింది. ఇద్దరికి మనస్పర్ధలు రావడంతో వాళ్ల బంధానికి బ్రేకప్ పడింది.

3 / 5
తమిళంలో సూపర్ హిట్టయిన 'పిజ్జా' ఫ్రాంచైజీలో ఇప్పటి వరకూ మూడు సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు 'పిజ్జా 4: హోమ్ అలోన్' పేరుతో నాలుగో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

4 / 5
ఇందులో సీనియర్ నటుడు నాజర్ తనయుడు అభి హాసన్ హీరోగా నటిస్తుండగా.. హీరోయిన్ గా తెలుగు బిగ్ బాస్ ఫేమ్ రతిక రోజ్ ను ఎంపిక చేశారు. హారర్ థ్రిల్లర్ 'పిజ్జా 4: హోమ్ అలోన్' సినిమాని ప్రారంభించినట్లు నటి రతిక రోజ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్