- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna's Busy Life Early Flights and The Reality of Stardom
Rashmika: కొద్దిగా బ్రేక్ కావలి.. మనసులో మాట బయటపెట్టారు రష్మిక
ఎంత స్టార్ హీరోయిన్ అయినా ఎవరి ఇబ్బందులు వారికి ఉంటాయి. ముఖ్యంగా ఓ మాత్రం బ్రేక్ లేకుండా షూటింగ్ షెడ్యూల్స్, ఆ షెడ్యూల్స్ కోసం చేసే ట్రావెల్స్ నటీ నటులను తెగ ఇబ్బంది పెట్టేస్తాయి. తాజాగా ఈ విషయం గురించి తన మనసులో మాట బయటపెట్టారు రష్మిక మందన్న.. ఇంతకీ ఆమె ఏమన్నారుఝ?
Updated on: Sep 09, 2025 | 7:24 PM

ఎంత స్టార్ హీరోయిన్ అయినా ఎవరి ఇబ్బందులు వారికి ఉంటాయి. ముఖ్యంగా ఓ మాత్రం బ్రేక్ లేకుండా షూటింగ్ షెడ్యూల్స్, ఆ షెడ్యూల్స్ కోసం చేసే ట్రావెల్స్ నటీ నటులను తెగ ఇబ్బంది పెట్టేస్తాయి. తాజాగా ఈ విషయం గురించి తన మనసులో మాట బయటపెట్టారు రష్మిక మందన్న.. ఇంతకీ ఆమె ఏమన్నారుఝ?

రీసెంట్‌గా ఓ ఫ్లైట్ జర్నీ కోసం ఉదయం 3.50కే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన రష్మిక మందన్న ఆ జర్నీ గురించి ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టారు. ఈ ప్రయాణం కోసం రెండు గంటల ముందే ఎయిర్ పోర్ట్‌కు వెళ్లాల్సి రావటంతో ఆ కష్టాన్ని కాస్త ఫన్నీగా అభిమానులతో షేర్ చేసుకున్నారు.

“ఇది రాత్రా..? పగలా..? అర్థం కావడం లేదు” అంటూ కామెంట్ చేశారు నేషనల్ క్రష్.తన పోస్ట్‌లో రష్మిక మరో ఇంట్రస్టింగ్ థాట్ షేర్ చేసుకున్నారు. బిజీగా ఉంటే టైమ్ దొరకదు, టైమ్ దొరికితే బిజీగా లేనట్టే అంటూ లైఫ్ లెసన్‌ను పంచుకున్నారు.

రష్మిక చేసిన ఈ చిన్న కామెంట్‌లోనే స్టార్ లైఫ్ రిథమ్‌కి సంబంధించిన నిజం దాగి ఉందంటున్నారు క్రిటిక్స్. ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రజెంట్ తెలుగు హిందీ భాషల్లో కలిపి మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు రష్మిక మందన్న తెలుగులో గర్ల్‌ఫ్రెండ్ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ, పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న థామ, మైసా సినిమాల్లో డిఫరెంట్స్‌లో కనిపించబోతున్నారు.