రష్మిక మందన్న కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో రష్మిక మందన్నకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు నాలుగు కోట్ల మంది ఈ ముద్దుగుమ్మను ఫాలో అవుతున్నారు.