Yukthi Tareja: తెలుగు తెరపై మరో కొత్తందం..అందాల తార యుక్తి తరేజా లేటేస్ట్ ఫోటోస్..
తెలుగు తెరకు మరో కొత్తందం పరిచయం కాబోతుంది. అందం, అభినయంతో కట్టిపడేసేందుకు సిద్ధమయ్యింది మరో యంగ్ హీరోయిన్. తనే యుక్తి తరేజా. మోడలింగ్ వైపు నుంచి సినిమాల దిశగా అడుగులు వేసింది. ఇప్పుడు ఈ సుందరి రంగబలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
