Ramya Krishnan: ఇంతటి సౌందర్యం భూమిపై తిరగడమే ఓ వరం.. నాటికి నేటికీ ఏ మాత్రం తరగని రమ్య బేబీ అందం..
అలనాటి అందాల తారల్లో రమ్యకృష్ణ ఒకరు. గ్లామరస్ క్వీన్ గా ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమల్లో ఓ వెలుగు వెలిగారు రమ్యకృష్ణ. ఈ ముద్దుగుమ్మ దాదాపు అందరు హీరోల సరసన సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీని వివాహమాడింది.