RGV Photos: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆర్జీవీ కొన్ని ఆసక్తికర ఫోటోలు…
అరాచకానికి పాంటు షెర్టు వేస్తే ఎలా ఉంటాడు.. అచ్చం ఆర్జీవీలా ఉంటాడు. ఇది నా మాట కాదు ఆయన గురించి ఆయనే చెప్పుకునే మాట. అవును కెమెరా లెన్స్ అయినా.. ఆర్జీవీ కళ్లైనా ఏ యాంగిల్లో ఎటు వైపు ఫోకస్ అవుతాయో ఎవరూ ఊహించలేరు..రామ్ గోపా వర్మ వి కొన్ని ఆసక్తికర ఫోటోలు మీరు ఓ లూక్కేయండి..