Rajamouli: ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తున్న డైరక్టర్
కలిసి ఉండటం అంటే, జస్ట్ ఒకరి పక్కన ఒకరు ఉండటం కాదు... అంతకు మించి. ప్రొఫెషనల్‌గా కలిసి ట్రావెల్ చేయడానికి, క్వాలిటీగా ఫ్యామిలీ టైమ్‌ని స్పెండ్ చేయడానికి చాలా వేరియేషన్ ఉంటుంది. రాజమౌళి దంపతులను చూసిన వారికి ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. కెమెరా వెనకాలే ఉంటారనుకునేరు... కెమెరా ముందు కూడా కేక పుట్టించేస్తున్నారు మిస్టర్ అండ్ మిసెస్ రాజమౌళి. అందమైన ప్రేమ రాణి... పాటకు రాజమౌళి, రమా కలిసి స్టెప్పులేస్తుంటే చూస్తున్న నెటిజన్లకు కూడా ఊపు వచ్చేస్తుంది.