Rajamouli: ఆ సినిమాను మెచ్చిన జక్కన్న.. జోష్లో మేకర్స్.. ఇంతకీ ఏంటా మూవీ.?
ప్రపంచమంతా రాజమౌళి సినిమాల వైపు చూసి పొగుడుతున్న తరుణంలో, ఆయన ఇంకో సినిమాకు ది బెస్ట్ మూవీ అంటూ సర్టిఫికెట్ ఇచ్చేస్తే ఆ క్షణాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలా? చెప్పండి... టూరిస్ట్ ఫ్యామిలీ టీమ్ ఇప్పుడు అలాంటి క్షణాలనే ఆస్వాదిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
