AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSMB29: మనసు మార్చుకున్న జక్కన్న.. మహేష్ మూవీ అలా రావటం లేదా.?

ఫైనల్‌గా ఎస్ఎస్ఎంబీ 29 వర్క్ షురూ చేసిన జక్కన్న నెమ్మదిగా స్పీడు పెంచుతున్నారు. ఆ మధ్య ఫార్మాల్‌ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆ వెంటనే అల్యూమినియం ఫ్యాక్టరీలో వారం రోజులు పాటు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేశారు. ఆ తరువాత ఒడిశాలో మరో భారీ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 08, 2025 | 12:29 PM

Share
 ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్ స్టార్ట్ అయిన టైమ్‌లో ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరిగింది. యూనిట్ కన్ఫార్మ్ చేయకపోయినా... ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్‌లో అదే ట్రెండ్ కనిపిస్తుండటం ఇది వైరల్ అవుతుంది. 

1 / 5
సీక్వెల్ ట్రెండ్‌ను మొదలు పెట్టింది జక్కన్నే కావటంతో ఎస్ఎస్ఎంబీ 29 రెండు భాగాలుగా రావటం పక్కా అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్‌. ఇప్పుడు జక్కన్న మనసు మార్చుకున్నారు. మహేష్ మూవీని కాస్త లెంగ్తీగా అయినా ఒకే పార్ట్‌లో ముగించేయాలని ఫిక్స్‌ అయ్యారు. 

2 / 5
 దాదాపు మూడున్నర గంటల నిడివితో మహేష్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు మూవీ మేకర్స్. అయితే ఈ నిర్ణయానికి కారణం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఇది హాట్ టాపిక్ అయింది. 

3 / 5
అనవసరంగా కథను లాగటం కన్నా... షార్ట్ అండ్ క్రిస్ప్‌గా సినిమాను ఆడియన్స్‌ ముందుకు తీసుకురావాలన్నది రాజమౌళి ప్లాన్‌ అన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో రెండు సినిమాలకు మహేష్ డేట్స్‌ ఇవ్వటం కష్టమన్న ఉద్దేశంతోనే జక్కన్న ప్లాన్ మార్చారన్న టాక్ కూడా వినిపిస్తోంది. 

4 / 5
ఈ రెండింట్లో ఏది నిజమైనా... ఎస్ఎస్ఎంబీ 29 ఒకే పార్ట్‌గా రావటం మాత్రం ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయ్యింది. అయితే ఇటీవల మహేష్ షూట్ నుంచి బ్రేక్ తీసుకొని కుటంబంతో ఫారెన్ టూర్ వెళ్లారు. అయినప్పటికీ మూవీ షూటింగ్ యధావిధిగా జారుతుంది. 

5 / 5
Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్

చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే

రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..

వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..

ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!

రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!

లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!

100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే

కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్

7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!