మొదట పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. నారా రోహిత్ హీరోగా వచ్చిన ’తుంటరి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది పూజిత. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ రంగస్థలం సినిమాలో తళుక్కున మెరిసిన ఈ భామ మంచి హిట్ అవ్వడంతో ఆఫర్స్ కూడా బాగానే వచ్చాయి