Kalki 2898AD: కల్కి సీక్రెట్స్ రివీల్ చేసిన మేకర్స్.. అంచనాలు పీక్స్
కల్కి 2898 ఏడీ సూపర్ హిట్ కావటంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పార్ట్ 1 రిలీజ్ టైమ్‌లోనే సీక్వెల్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందంటూ హైప్ పెంచిన యూనిట్, తాజాగా మరిన్ని అప్‌డేట్స్ ఇచ్చింది. ఈ అప్‌డేట్స్‌తో కల్కి 2 మీద అంచనాలు పీక్స్‌కు చేరాయి. ఫ్యూచర్‌ను మైథాలజీతో లింక్ చేస్తూ నాగ్ అశ్విన్ రూపొందించిన విజువల్ వండర్ కల్కి 2898 ఏడీ.