గ్లోబల్ స్టార్ ప్రియాంక ఆస్కార్ వేదికపై తళుక్కున మెరిసింది. భర్త నిక్ జొనస్‌తో కలిసి సందడి చేసింది. ఈ సందర్భంగా తెల్లటి దుస్తుల్లో పాలరాతి శిల్పంలా మెరిసిపోయింది ప్రియాంక. ఈ సందర్భంగా ఆస్కార్ ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ప్రీ ఆస్కార్ పార్టీకి హోస్ట్‌గా వ్యవహరించింది గ్లోబల్ స్టార్.
Mar 11, 2023 | 10:02 PM
గ్లోబల్ స్టార్ ప్రియాంక ఆస్కార్ వేదికపై తళుక్కున మెరిసింది. భర్త నిక్ జొనస్‌తో కలిసి సందడి చేసింది.
1 / 5
ఈ సందర్భంగా తెల్లటి దుస్తుల్లో పాలరాతి శిల్పంలా మెరిసిపోయింది ప్రియాంక. ఈ సందర్భంగా ఆస్కార్ ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ప్రీ ఆస్కార్ పార్టీకి హోస్ట్‌గా వ్యవహరించింది గ్లోబల్ స్టార్.
2 / 5
ఈ కార్యక్రమంలో చెర్రీ-ఉపాసన దంపతులు కూడా సందడి చేశారు. ప్రియాంకతో కలిసి సరదాగా ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
3 / 5
2018లో నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత అమెరికాలోనే స్థిరపడింది ప్రియాంక. ఆ తర్వాత సరోగసి పద్ధతిలో ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
4 / 5
కాగా ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాల, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ ఈ నెలలోనే విడుదల కానుంది.