AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baahubali: బాహుబలి రీయూనియన్ పార్టీ.. 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఫొటోలు చూశారా? ఆ ఇద్దరూ మిస్

తెలుగు సినిమా పరిశ్రమ దశ, దిశను మార్చిన 'బాహుబలి' సినిమా విడుదలై గురువారం (జూలై 10) పది సంవత్సరాలు పూర్తయ్యియి. 'బాహుబలి: ది బిగినింగ్' సినిమా జూలై 10, 2015న విడుదలైంది. ఈ క్రమంలో బాహుబలి టీమ్ మరోసారి మరోసారి కలుకుంది.

Basha Shek
|

Updated on: Jul 10, 2025 | 11:42 PM

Share
 దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా విడుదలై పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా చిత్ర బృందమంతా మళ్ళీ కలిసింది. 'బాహుబలి' రీ యూనియన్ పార్టీ గ్రాండ్ గా జరిగింది.

1 / 6
  'బాహుబలి: ది బిగినింగ్' జూలై 10, 2015న విడుదలైంది. బాక్సాపీస్ వద్ద కనివినీ ఎరుగని రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలో 'బాహుబలి' సినిమా 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి చిత్ర బృందం కదిలి వచ్చింది.

2 / 6
 దర్శకుడు రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి, నాసర్, సత్యరాజ్, రమ్య కృష్ణన్ తో పాు ఈ చిత్రంలో నటించిన అనేక మంది ప్రముఖ నటులు, టెక్నీ షియన్లు ఈ రీయూనియన్ పార్టీలో సందడి చేశారు.

3 / 6
 అలాగే ఈ విజువల్ వండర్ ను తీర్చిదిద్దిన  అనేక మంది సాంకేతిక నిపుణులు కూడా  ఈ వేడుకలో పాల్గొన్నారు. కెమెరామెన్ సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, శ్రీనివాస్ మోహన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

4 / 6
 ఇక బాహుబలి సినిమా కోసం రాత్రింబవళ్లు శ్రమించిన రాజమౌళి భార్య రమా రాజమౌళి, రాజమౌళి కోడలు శ్రీవల్లి ఈ వేడుకకు హాజరయ్యారు. రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా తళుక్కుమన్నాడు. అయితే  హీరోయిన్లు అనుష్క, తమన్నా మాత్రం రాలేదు.

5 / 6
  కాగా బాహుబలి రెండు చిత్రాలను కలిపి ఒకే చిత్రంగా విడుదల చేస్తున్నారు. అక్టోబర్ లో  బాహుబలి ది ఎపిక్ పేరుతో ఈ మూవీని 
రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

కాగా బాహుబలి రెండు చిత్రాలను కలిపి ఒకే చిత్రంగా విడుదల చేస్తున్నారు. అక్టోబర్ లో బాహుబలి ది ఎపిక్ పేరుతో ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

6 / 6
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్

ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..

గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?

కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!

టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా