Pawankalyan-Trivikram: శ్రీశ్రీ సమున్నత శిఖరం : ‘భీమ్లా నాయక్’ సెట్లో పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ ముచ్చట(ఫొటోస్).
పవన్ కల్యాణ్ త్రివిక్రమ్ గారు కలసినప్పుడల్లా ఏం మాట్లాడుకుంటారు? ఏం ముచ్చట్లు చెప్పుకుంటారు? ఏ సంగతులు వారి మాటల ప్రవాహంలో దొర్లుతుంటాయి? ముళ్లు సెకన్లు, నిమిషాలు, గంటలు దాటిపోతున్నా వారి చర్చలకు తెరపడదు. జనసేనాని, త్రివిక్రమ్ ల మధ్య సంభాషణా గోదారి ప్రవాహంలా సాగుతుంది.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
