Commercial Cinema: క్యారెక్టర్స్ చూసారా ఎంత రఫ్‌గా ఉన్నాయో.! కమర్షియల్ అర్థం మారిందా.?
కమర్షియల్ సినిమాకు అర్థం మారిపోతుందా లేదంటే మన హీరోలే కమర్షియల్ సినిమా అనే పదానికి అర్థం మార్చేస్తున్నారా..? ఒకప్పుడు చొక్కా నలక్కుండా 100 మందిని ఎగరేసి కొట్టినోళ్లే.. ఇప్పుడు ఒక్కో పాత్ర కోసం అలా నలిగిపోవడానికి కారణమేంటి..? మార్పు మొదలైందా లేదంటే మారకపోతే కష్టమని మన హీరోలే మారిపోతున్నారా..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
