నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా వైరల్ అవుతున్న అరుదైన ఫొటోస్..: Nandamuri Harikrishna Rare and Unseen photos.
అన్న ఎన్టీఆర్ తనయుడు, చైతన్య రథ సారథి.. తెలుగు జాతి అన్నా, తెలుగు భాష అన్నా.. విపరీతమైన అభిమానం ప్రదర్శించే నందమూరి హరికృష్ణ జయంతి నేడు. ఈ క్రమంలో ఆయన తనయులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తండ్రిని స్మరించుకున్నారు. ఆయన తమ జీవితాల్లో చేసిన మేలును గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.