AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nabha Natesh-Pragya Jaiswal: అప్పుడు గ్యాప్ ఇచ్చారు.. ఇప్పుడు దూసుకొచ్చారు..

ఏంటమ్మా గ్యాప్ ఇచ్చావ్..! ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకు ఎదురవుతున్న ప్రశ్న ఇది. ఇవ్వలా వచ్చింది.. వాళ్లు చెప్తున్న సమాధానం ఇది. మరి గ్యాప్ ఇచ్చిన హీరోయిన్లెవరు..? అసలెందుకు గ్యాప్ ఇచ్చారు..? మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఏ సినిమాలతో రీ ఎంట్రీ ఇస్తున్నారు..? ఇవన్నీ ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.. కొందరు హీరోయిన్లకు అందం ఉంటుంది కానీ అదృష్టం మాత్రం ఉండదు. అందుకే ఎన్ని సినిమాలు చేసినా.. మీడియం రేంజ్‌లోనే ఆగిపోతుంటారు పాపం.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 11, 2024 | 5:28 PM

Share
ఏంటమ్మా గ్యాప్ ఇచ్చావ్..! ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకు ఎదురవుతున్న ప్రశ్న ఇది. ఇవ్వలా వచ్చింది.. వాళ్లు చెప్తున్న సమాధానం ఇది. మరి గ్యాప్ ఇచ్చిన హీరోయిన్లెవరు..? అసలెందుకు గ్యాప్ ఇచ్చారు..? మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఏ సినిమాలతో రీ ఎంట్రీ ఇస్తున్నారు..? ఇవన్నీ ఈ స్టోరీలో చూసేద్దాం పదండి..

1 / 5
కొందరు హీరోయిన్లకు అందం ఉంటుంది కానీ అదృష్టం మాత్రం ఉండదు. అందుకే ఎన్ని సినిమాలు చేసినా.. మీడియం రేంజ్‌లోనే ఆగిపోతుంటారు పాపం. ఆ లిస్టులో నభా నటేష్ కూడా ఉంటారు.

2 / 5

నన్ను దోచుకుందువటే.. సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇస్మార్ట్ శంకర్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా.. అవి అంతగా వర్కవుట్ అవ్వలేదు. మూడేళ్ల కింద యాక్సిడెంట్ అవ్వడంతో.. సినిమాలకు బ్రేక్ ఇచ్చారు నభా నటేష్.

3 / 5
మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత వరస సినిమాలకు సైన్ చేస్తున్నారు నభా. ఈ మధ్యే నిఖిల్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ స్వయంభులో హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యారు.. సెట్స్‌లో కూడా జాయిన్ అయ్యారు నభా నటేష్. ఓ వైపు ఈ సినిమాలో నటిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు ఈ బ్యూటీ.

4 / 5
అఖండ తర్వాత ప్రగ్యా జైస్వాల్ జాతకం మారిపోతుందనుకున్నారంతా. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది ఆమె కెరీర్. దాంతో బాలీవుడ్‌పై ఫోకస్ చేస్తున్నారు ప్రగ్యా. అక్షయ్ కుమార్ హీరోగా ఖేల్ ఖేల్ మే.. అనే సినిమాలో నటిస్తున్నారు. ముదస్సర్ అజీజ్ దీనికి దర్శకుడు. మొత్తానికి చాలా  గ్యాప్ తర్వాత అటు నభా నటేష్.. ఇటు ప్రగ్యా జైస్వాల్ మళ్లీ అవకాశాలు దక్కించుకుంటున్నారు.

5 / 5
Follow Us
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..

సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు

పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?

ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!

ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్

ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్

ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం

చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే

చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?