Entertainment: వజ్రాన్ని వదిలి రాయిని పట్టుకోవడం అంటే ఇదే.. చవితి వీకెండ్ వదిలేసిన సినిమాలు..

తల మీద దరిద్ర దేవత డిస్కో డాన్స్ చేస్తుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావ్ అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఇండస్ట్రీలో ఇప్పుడు కొన్ని సినిమాల విషయంలో ఇదే జరుగుతుంది. బంగారం లాంటి వినాయక చవితి వీకెండ్ వదిలేసి.. అనవసరంగా వేరే డేట్ కోసం వెళ్తున్నారు. తాజాగా మరో మూవీ కూడా వాయిదా పడింది. దాంతో 4 రోజుల వీకెండ్‌కు వచ్చేది ఒకే ఒక్క సినిమా. ఇంతకీ మన హీరోలెందుకు అలా చేస్తున్నారు..? వినాయక చవితి సెప్టెంబర్ 18.. ఆ రోజు గవర్నమెంట్ హాలీడే. దానికి ముందు మూడు రోజుల వీకెండ్.. ఓ సినిమా విడుదల చేయడానికి అంతకంటే మంచి సీజన్ ఉంటుందా..?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Sep 09, 2023 | 10:27 AM

వినాయక చవితి సెప్టెంబర్ 18.. ఆ రోజు గవర్నమెంట్ హాలీడే. దానికి ముందు మూడు రోజుల వీకెండ్.. ఓ సినిమా విడుదల చేయడానికి అంతకంటే మంచి సీజన్ ఉంటుందా..? కానీ మనోళ్లేమో అనవసరంగా ఈ వీకెండ్ అంతా వదిలేసారు.

1 / 6
వస్తామని చెప్పిన ఏ ఒక్కరూ రావట్లేదు. మూన్నెళ్ళ కింద సెప్టెంబర్ 15 కోసం కనిపించిన పోటీ ఇప్పుడు లేదు.. స్కంద, టిల్లు స్క్వేర్‌తో పాటు చంద్రముఖి 2 కూడా వాయిదా పడింది.

2 / 6
వినాయక చవితి వీకెండ్‌ను పూర్తిగా గాలికి వదిలేసాయి మన తెలుగు సినిమాలు. సలార్ పోస్ట్ పోన్ కావడంతో ఆ డేట్ కోసం అంతా ఎగబడుతున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ 28కి స్కంద వెళ్లింది.. అదే రోజు చంద్రముఖి 2 కూడా రాబోతుందని తెలుస్తుంది.

3 / 6
సిజి వర్క్‌లో ఆలస్యం కారణంగా సెప్టెంబర్ 15న ఈ సినిమా రావట్లేదు. ఇక డిజే టిల్లు సీక్వెల్‌ మరో డేట్ చూసుకుంది. దాంతో విశాల్ మార్క్ ఆంటోనీ ఒక్కటే వినాయక చవితికి వచ్చే సినిమా.

4 / 6
విశాల్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది.. పైగా ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మార్క్ ఆంటోనీకి మంచి వసూళ్లు ఖాయం.

5 / 6
మరోవైపు ఈ వారం విడుదలైన జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలకు మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా జవాన్ అయితే తెలుగులో కూడా దుమ్ము దులిపేస్తుంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్‌కు మిస్ శెట్టి బాగా ఎక్కేసింది. వీటికి నెక్ట్స్ వీక్ కలిసి రానుంది.

6 / 6
Follow us
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.

లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..

పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?

విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..

హీరో కాకపోతే వెంకటేశ్ ఏమయ్యేవారో తెలుసా..?

వ్యాయామం చేస్తే గుండెపోటు రాదా? ఇందులో నిజమెంత?

మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించిన సల్మాన్ ఖాన్.. కీలక నిర్ణయం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..

యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!