AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh babu – Shah Rukh khan: షారుఖ్ జవాన్‌ సినిమాకు మహేష్‌ దిమ్మతిరిగే రివ్యూ.. లవ్ యూ బ్రదర్ అంటూ..

త్రూ అవుట్ వరల్డ్ జవాన్.. సూపర్ డూపర్ హిట్ అంటూ.. దిమ్మతిరిగే రెస్పాన్స్ వస్తున్న వేళ.. ఈ సినిమాకు తన రివ్యూ ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్.షారుఖ్ జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ తాజాగా సూపర్ స్టార్ మహేష్ ట్వీట్ చేశారు. ఇక రీసెంట్‌గా.. జవాన్ రిలీజ్ సందర్భంగా.. షారుఖ్‌, డైరెక్టర్ అట్లీతో పాటు ఈ మూవీ టీంను విష్ చేస్తూ మహేష్ ట్వీట్ చేశారు. మహేష్ చేసిన ఆ ట్వీట్‌కు షారుఖ్ లవ్‌ యూ బ్రదర్‌ అంటూ రిప్లై ఇవ్వడంతో పాటు..

Anil kumar poka
|

Updated on: Sep 08, 2023 | 11:01 PM

Share
త్రూ అవుట్ వరల్డ్ జవాన్.. సూపర్ డూపర్ హిట్ అంటూ.. దిమ్మతిరిగే రెస్పాన్స్ వస్తున్న వేళ.. ఈ సినిమాకు తన రివ్యూ ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్.

1 / 5
షారుఖ్ జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ తాజాగా సూపర్ స్టార్ మహేష్ ట్వీట్ చేశారు. ఇక రీసెంట్‌గా.. జవాన్ రిలీజ్ సందర్భంగా.. షారుఖ్‌, డైరెక్టర్ అట్లీతో పాటు ఈ మూవీ టీంను విష్ చేస్తూ మహేష్ ట్వీట్ చేశారు.

2 / 5
మహేష్ చేసిన ఆ ట్వీట్‌కు షారుఖ్ లవ్‌ యూ బ్రదర్‌ అంటూ రిప్లై ఇవ్వడంతో పాటు.. కలిసి సినిమా చూద్దామంటూ తన ట్వీట్లో కోట్ చేశారు.

3 / 5
కానీ ఈలోగానే షారుఖ్ జవాన్‌ సినిమాను తన ఫ్యామిలీతో కలిసి చూశారు సూపర్ స్టార్ మహేష్. కింగ్ సైజ్‌ ఎంటర్‌టైన్మెంట్‌తో తన కెరీర్లో  బెస్ట్ సినిమాను ఇచ్చారంటూ..డైరెక్టర్ అట్లీని అభినందించారు.

4 / 5
షారుఖ్ ఖాన్ చరిష్మా, స్క్రీన్‌ ప్రజెన్స్, అద్భుతం అంటూ..  మహేష్ షారుఖ్‌ను ఆకాశానికెత్తారు.షారుఖ్ తన  రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటారంటూ.. జవాన్ బ్లాక్ బస్టర్ అంటూ.. తన రివ్యూ ఇచ్చేశారు మహేష్.

5 / 5
Follow Us
బంగారం ధరలు మరోసారి ఢమాల్.. నేటి రేట్లు ఇవే..

IND vs PAK: ఒకట్రెండు కాదు.. ఏకంగా 3 మ్యాచ్‌‌ల్లో భారత్, పాక్ ఢీ

విశ్వవిఖ్యాత జగన్నాథ రథయాత్ర నేడు మహా వైభవంగా ప్రారంభం.. రవి యోగం

5 ఏళ్ల క్రితమే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ ఫలితంపై జోస్యం..

తమకు స్వాతంత్ర్య దొరికిందంటూ బలూచ్‌ల ప్రకటన! పాక్, చైనాకు..

రూ.400 చెల్లిస్తే చాలు.. ఆన్‌లిమిటెడ్ వైఫై ఫ్రీ..

భర్తను గుడికి తీసుకెళ్లింది.. బాయ్ ఫ్రెండ్‌తో కలిపి లేపేసింది..

నమ్మక ద్రోహానికి బుద్ధితో సమాధానం.. కోతి- మొసలి నీతి కథ

మీ పేరుపై ఎవరైనా లోన్ తీసుకున్నారా..? ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి

జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే..