Tollywood Heroines: రష్మిక, సమంత, పూజా హెగ్డే టైమ్ అయిపోయిందా.. వారి స్థానాన్ని ఈ భామలు అధిష్టించనున్నారా..
రష్మిక, సమంత, పూజా హెగ్డే టైమ్ అయిపోయిందా..? ఇకపై వాళ్లను వరస సినిమాల్లో చూడటం కష్టమేనా..? ప్రస్తుతానికి శ్రీలీల, మృణాళ్ ఠాకూర్ లీడింగ్‌లో ఉన్నారు.. వీళ్ల వెనక మరో ఇద్దరు ముగ్గురు ముద్దుగుమ్మలు కూడా మేమున్నాం అంటూ ఫాలో అవుతున్నారు. శ్రీలీల వదిలేసిన ఆఫర్స్ కూడా వాళ్లకే వచ్చేస్తున్నాయి. మరి టాలీవుడ్ నెక్ట్స్ స్టార్ హీరోయిన్స్ ఎవరు..? ఆ లిస్టులో ముందున్న భామలెవరు..? స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి..? ఏం చేసినా దానికోసమే కదా..? టాలీవుడ్‌లో ఈ స్టార్ స్టేటస్ కోసమే యుద్ధం జరుగుతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




